Site is Under Maintenance
Please come back again in...
00 Days
00 Hours
00 Minutes
00 Seconds
Share This Site For Music Lovers

Motta Modati Sari Song Lyrics - Bhale Bhale Magadivoy

Song: Motta Modati Sari
Movie: Bhale Bhale Magadivoy
Music: Gopi Sunder
Singers: Gopi Sundar, Sachin Warrier
Lyricist: Krishna Kanth
Cast: Nani, Lavanya Tripathi
Label: Lahari Music - T-Series
Year: 2015
08QzrvdxMs8
PostTitle:మొట్ట మొదటి సారి సాంగ్ లిరిక్స్ Song:మొట్ట మొదటి సారి Movie:భలే భలే మగాడివోయ్ Music:గోపి సుందర్ Singers:గోపి సుందర్, సచిన్ వర్రిర్ Lyricist:కృష్ణ కాంత్ Cast:నాని, లావణ్య త్రిపాఠి Label:లహరి మ్యూజిక్ - ట్-సిరీస్

స స ప మ ప స స స స ప మ ప స స ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ ఎదురయ్యింది చందమామా

హే ఇలా చారడేసి కళ్ళా గుండెల్లో గుచ్చుకున్న ముల్లా ఓహో హో హే ఇల్లా పువ్వంటి పెదాలా నా స్వాశనాపే బంగారు బాణాలా

స స ప మ ప స స స స ప మ ప స స ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ ఎదురయ్యింది చందమామా

ఓ ఓ ఓ ఓ మధు మంత్రం చవి చూస్తున్నా ఓ ఓ ఓ ఓ మర యంత్రం ఐపోతున్నా అడుగే నన్ను వద్దన్నా పరుగే ఇక ఆగేనా ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా

నాలో ప్రేమనూ నీ కానుకివ్వగా అర చేతులందు మొలిచెను పూవనం నీ వల్లనే చెలీ నా గుండే లోతుల్లో ఓ పాలపుంత పేలిన సంబరం

స స ప మ ప స స స స ప మ ప స స ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ ఎదురయ్యింది చందమామా

ఓ ఓ ఓ ఓ కనురెప్పల దోచిలి చాచా ఓ ఓ ఓ ఓ కలలోకి నిన్నే పిలిచా తొలి చూపున ప్రేమించా మలి చూపున మనసిచ్చా నిదురకి ఇక సెలవిచ్చా నీ సాక్షిగా

పరిచయమే ఓ పరవశమై నను పదమందే నీ నీడగా నా జత సగమై రేపటి వరమై నువ్వుంటావా నా తోడుగా

హే ఇలా చారడేసి కళ్ళా గుండెల్లో గుచ్చుకున్న ముల్లా ఓహో హో హే ఇల్లా పువ్వంటి పెదాలా నా స్వాశనాపే బంగారు బాణాలా

స స ప మ ప స స స స ప మ ప స స ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ ఎదురయ్యింది చందమామా


Sa Sa Pa Ma Pa Sa Sa Sa Sa Pa Ma Pa Sa Sa Pa Pa Ni Ni Pa Ma Gaa Ma Pa Ma

Motta Modati Sari Patta Pagativela Eduraindi Chandamama

Hey Ila Chaaradesi Kallaa Gundello Guchhukunna Mullaa Oho Ho Hey Ila Puvvanti Pedaala Naa Swaasanaape Bangaru Baanaala

Sa Sa Pa Ma Pa Sa Sa Sa Sa Pa Ma Pa Sa Sa Pa Pa Ni Ni Pa Ma Gaa Ma Pa Ma

Motta Modati Sari Patta Pagativela Eduraindi Chandamama

Oh Oh Oh Oh Madhu Mantram Chavi Chustunna Oh Oh Oh Oh Mara Yanthram Aipothunna Aduge Nanu Vaddanna Paruge Ika Aagenaa Idhivarakati Nenena Ila Unna

Naalo Premanu Nee Kanukivvaga Ara Chethulandhu Molichenu Poovanam Nee Vallane Cheli Naa Gunde Lothullo O Paala Puntha Pelina Sambaram

Sa Sa Pa Ma Pa Sa Sa Sa Sa Pa Ma Pa Sa Sa Pa Pa Ni Ni Pa Ma Gaa Ma Pa Ma

Motta Modati Sari Patta Pagativela Eduraindi Chandamama

Oh Oh Oh Oh Kanu Reppala Dochili Chaachaa Oh Oh Oh Oh Kalaloki Ninne Pilicha Tholi Choopuna Preminchaa Mali Choopuna Manasichaa Niduraki Ika Selavichha

Nee Sakshiga Parichayame O Paravasamai Nanu Padhamandhe Nee Needaga Naa Jatha Sagamai Repati Varamai Nuvvuntaava Naa Thoduga

Hey Ila Chaaradesi Kallaa Gundello Guchhukunna Mullaa Oho Ho Hey Ila Puvvanti Pedaala Naa Swaasanaape Bangaru Baanaala

Sa Sa Pa Ma Pa Sa Sa Sa Sa Pa Ma Pa Sa Sa Pa Pa Ni Ni Pa Ma Gaa Ma Pa Ma

Motta Modati Sari Patta Pagativela Eduraindi Chandamama


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.