Song: Hello Hello
Movie: Bhale Bhale Magadivoy
Music: Gopi Sunder
Singers: Karthik, Chinmayi
Lyricist: Srimani
Cast: Nani, Lavanya Tripathi
Label: Lahari Music - T-Series
Year: 2015
హలో హలో ఏ మాట చెప్పాక ఓ పిల్లో హలో హలో వొదిలేయకే నన్నే ఊహల్లో నెలేనే నీలో ఓ
చల్ చలో న హల్చాల్ కర్లే నా నీ రాకతో నా లైఫే కలర్ఫుల్లేనా లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న నీ మాటకి నా హర్టే ఫ్లైయింగల్లోనా
నా పెదలలో ఉన్నదే నీ పదాలలో ఉన్నదే నీకల చెప్పాలన్నదే ఇదే
హలో హలో నే వేటింగ్ బేబీ ఊహల్లో హలో హలో నే తడిసాలే లవ్ వెన్నెల్లో నను చూశా నీలో హో
చల్ చలో న హల్చాల్ కర్లే నా నీ రాకతో నా లైఫే కలర్ఫుల్లేనా లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న నీ మాటకి నా హర్టే ఫ్లైయింగల్లోనా
బటర్ఫ్లై నేను ఫ్లవర్ అ నువ్వా నో నో నే బెటర్ హాఫ్ ఏ నేను హనీ నువ్వే నే హనీ బీ నేను నో నో నీ హనీ క్వీన్ ఎః నేను
నా కలల నువ్వా నాకు నిదూరనివ్వ నీ వొళ్లో వెన్నల్లో ఎద చదారనివ్వ
హలో హలో నే తడిసాలే లవ్ వెన్నెలో హలో హలో లవ్ అట్ల్యాంటికే గుండెల్లో మునిగా లవ్ సీ లో ఓహూ
చల్ చలో న హల్చాల్ కర్లే నా నీ రాకతో నా లైఫే కలర్ఫుల్లేనా లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న నీ మాటకి నా హర్టే ఫ్లైయింగల్లోనా
పూల కుండి అయ్యే దాచింది గుండె ఆ పూలకు ప్రాణం నేనవ్తలే కల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే ఆ కలలే రెప్పలు దాటిస్తలే
నాకు తెలియదు లే నిను విడువటమే మాయల్లే మరిచలె నిను మరువడమే
హలో హలో నే తడిసాలే లవ్ వెన్నెలో హలో హలో లవ్ అట్ల్యాంటికే గుండెల్లో మునిగా లవ్ సీ లో ఓహూ
Hello Hello Ye Mata Cheppaka O Pillo Hello Hello Vodilaike Nanne Oohallo Nelena Neelo Oo..
Chal Chalona Halchal Karle Na Nee Rakatho Naa Life-Ye Colorful Hai Na
Love Feel-Lo Na Fall In Authuna Nee Mataki Naa Heart-Ye Flying Ouna
Na Pedalalo Unnade Nee Padalalo Vinnde Neekela Cheppalannade Idhe
Hello Hello Ne Waiting Nee Oohallo Hello Hello Ne Thadisale Love Venello Nanu Choosa Neelo Oo
Butterfly Nenu Flower-u Nuvva No No Ne Better Half-Ye Nenu Honey Nuvve Ne Honeybee Nenu No No Ne Honey Queen-Ye Nenu
Naa Kalala Guvva Naku Niduranivva Nee Vollo Vennelo Yeda Chedaranivva
Hello Hello Ne Thadisale Love Venello Hello Hello Love Atlantic-Ye Gundello Muniga Love Sea Lo
Poola Kundi Ayye Dachindi Gunde Aa Poolaku Pranam Nenavthale Kala Market Ayye Naa Kallu Rende Aa Kalale Reppalu Datisthale
Naku Theliyadule Ninu Viduvadame Mayalle Marichale Ninu Maruvadame
Hello Hello Ne Thadisale Love Venello Hello Hello Love Atlantic-Ye Gundello Muniga Love Sea Lo
