Song: Chaala Bagunde
Movie: Tiragabadara Saami
Music: Jeevan Babu
Singers: Chaitu Satsangi, Lipsika
Lyricist: Shree Mani
Cast: Raj Tarun, Malvi Malhotra
Label: Aditya Music
Year: 2023
చాలా బాగుందే, చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే చాలా బాగుందే చాలా బాగుందే మన తనువులు రెండు మెలికల తీగవుతుంటే
నువ్వు నేనే.... హే హే మనమంటుంటే ఈ సంతోషం చాలా బాగుందే
ఆకాశం ఆయువుకన్నా చాలా ఎక్కువ మన ప్రేమే ఆనందం చిరునామానే మార్చేసింది మన జంటే
చాలా బాగుందే, చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే
నువ్వు నేనే.... హే హే మనమంటుంటే ఈ సంతోషం చాలా బాగుందే
రోజూ పొద్దున్నే నీ ముద్దుల్తో కాఫీ ఇస్తుంటే బాగుందే లోకం గెలిచేటి ఓ ధైర్యంలా నువ్వే ఎదురొస్తే బాగుందే
ఎన్ని పయనాలు నీతో చేసినా చిన్న అలుపైన దరి చేరదే ఎన్ని బంధాలు నేను చూసినా ఈ బంధం అనుబంధం అదిరిందే ఆనందంలా
ఆకాశం ఆయువుకన్నా చాలా ఎక్కువ మన ప్రేమే ఆనందం చిరునామానే మార్చేసింది మన జంటే
నీతో ఏకాంతం చాలంటానే లోకం ఎటుపోనీ పర్లేదే నీతో ప్రతిరోజూ ఏ కలగన్నా నిజమైపోతుంటే ఏం చేయనే
ఎన్ని హృదయాలు నేను పొందినా నీ ప్రేమలకు సరిపోవులే ఎన్ని కాలాలు నేను దాటినా నిమిషంలా ఉంటుందే నా సగమై నువు నా జగమవుతుంటే
ఆకాశం ఆయువుకన్నా చాలా ఎక్కువ మన ప్రేమే ఆనందం చిరునామానే మార్చేసింది మన జంటే
చాలా బాగుందే, చాలా బాగుందే మన ఊపిరి రెండు ఒకటై జీవిస్తుంటే
చాలా బాగుందే, చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే
నువ్వు నేనే.... హే హే మనమంటుంటే ఈ సంతోషం చాలా బాగుందే
Chala Bagunde, Chala Bagunde Mana Pedavulu Rendoo Jathapadi Jeevisthunte Chala Bagunde, Chala Bagunde Mana Thanuvulu Rendoo Melikala Theegavuthunte
Nuvvu Nene.. Ey Hey Manamantunte.. Ee Santhosham Chala Bagunde
Aakasam Ayuvu Kanna Chala Ekkuva Mana Preme Aanandam Chirunamane Dachesindi Mana Lone
Chala Bagunde, Chala Bagunde Mana Pedavulu Rendoo Jathapadi Jeevisthunte
Nuvvu Nene.. Ey Hey Manamantunte Ee Santhosham Chala Bagunde
Rojoo Poddunne Nee Muddultho Coffee Istunte Bagunde Lokam Gelicheti O Dhairyamlaa Nuvve Yedhuroste Bagunde
Enni Payanalu Neetho Chesinaa Chinna Alupainaa Dari Cherade Enni Bhandhalu Nenu Choosinaa Ee Bandham Anubandham Adirindhe Anandamlaa
Aakasam Ayuvu Kanna Chala Ekkuva Mana Preme Aanandam Chirunamane Dachesindi Mana Lone
Neetho Ekantham Chalantaane Lokam Etuponee Parlede Neetho Pratirojoo E Kalagannaa Nijamai Pothunte Em Cheine
Enni Hrudayalu Nenu Pondinaa Nee Premalaku Saripovule Enni Kaalaalu Nenu Datinaa Nimishamlaa Untunde Naa Sagamai Nuvu Naa Jagamavutunte
Aakasam Ayuvu Kanna Chala Ekkuva Mana Preme Aanandam Chirunamane Dachesindi Mana Lone
Chala Bagunde, Chala Bagunde Mana Oopiri Rendoo Okatai Jeevisthunte Chala Bagunde, Chala Bagunde Mana Pedavulu Rendoo Jathapadi Jeevisthunte
Nuvvu Nene.. Ey Hey Manamantunte.. Ee Santhosham Chala Bagunde
