Site is Under Maintenance
Please come back again in...
00 Days
00 Hours
00 Minutes
00 Seconds
Share This Site For Music Lovers

Ori Vaari Song Lyrics - Dasara

Song: Ori Vaari
Movie: Dasara
Music: Santhosh Narayanan
Singers: Santhosh Narayanan
Lyricist: Sri Mani
Cast: Nani, Keerthy Suresh
Label: Saregama
Year: 2023
2xeclPw5YBA
PostTitle:ఓరి వారి సాంగ్ లిరిక్స్ - దసరా Song:ఓరి వారి Movie:దసరా Music:సంతోష్ నారాయణన్ Singers:సంతోష్ నారాయణన్ Lyricist:శ్రీ మని Cast:నాని, కీర్తి సురేష్ Label:సరిగమ

ఓరి వారి నీది గాదురా పోరి ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి ఓపారి అవ్వ ఒడిలో దూరి మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి

బాల్యమే గొప్పది బాధ మర్షిపోతది చందమామ రాదనే నిజము నమ్మనంటది చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది ఓరి వారి నీది గాదురా పోరి బజ్జోరా సంటి బిడ్డగా మారి

హో హో హో హో హో హోహో హో హో ఓహో హోహో హో హో హో హో హో హో హోహో హో హో ఓహో హోహో హో

ప్రేమనాలో దాచిన చిన్న బొడ్డెమ్మగానే గావురంగా నిన్ను నేనే వద్దనీ గిరిగీసుకున్న గింత దెల్వకుంటా

రగిలినా.. వేదనే దీపమో లేవెట్టినా పేర్చినా బతుకమ్మనే కన్నీళ్ళలో సాగదోలిన ఇడిచేసి వదిలేశినా

రెక్కలిరిగినట్టి ఈగ సుడిగాలిలో చిక్కినట్టు దిక్కు మొక్కు లేని కన్ను ఎక్కి ఎక్కి ఎడ్శినట్టు నీకు దగ్గరవ్వలేక దూరమయ్యే దారిలేక చితికిపోయే నా బతుకిలా

గుండె పుండు మీద గొడ్డు కారమద్ది గుద్దుతుంటే గుక్కపట్టి ఏడవలేని జన్మా ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ


Ori Vaari Needi Gaadhura Pori Idisey Raa Inga Idisenu Daari Opaari Avva Odilo Dhoori Marisey Raa Sinna Molliga Maari

Baalyame Goppadi Baadha Marisipothadi Chandamama Raadhane Nijamu Nammanantadi Chinna Pallipatti Edupaapi Choosthadi Kode Eedu Seddadhi Nijaanni Kodai Koosthadi Ori Vaari Needi Gaadhura Pori Bajjora Santi Biddagaa Maari Ho Ho Hoho Ho Ho

Ho Ho Hoho Ho Ho Ho Ho Hoho Ho Ho Ho Ho Hoho Ho Ho Ho Ho Hoho Ho Ho

Prema Naalo Daachina Chinna Boddemmagaane Gaavuranga Ninnu Nene Vaddhani Girigeesukunna Gintha Dhelvakunta Ragili Naa Vedhane Deepamole Vettinaa Perchina Bathukammane Kanneellalo Saagadholina Idichesi Vadhileshina

Rekkaliriginatti Eega Sudigaalilo Chikkinattu Dhikku Mokkuleni Kannu Ekki Ekki Edshinattu Neeku Daggaravvaleka Dhooramayye Daarileka Chithikipoye Naa Bathukilaa

Gunde Pundu Meeda Goddukaaramaddhi Guddhuthunte Gukkapetti Edavaleni Janmaa Oo Oo Oo O O Oo Oo Oo O O Ooo Ooo Oo O O Oo Ooo Oo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.