Site is Under Maintenance
Please come back again in...
00 Days
00 Hours
00 Minutes
00 Seconds
Share This Site For Music Lovers

Oka Paadam Song Lyrics - Racha

Song: Oka Paadam
Movie: Racha
Music: Mani Sharma
Singers: Hemachandra, Malavika
Lyricist: Chandrabose
Cast: Ram Charan, Thamannah Bhatia
Label: Aditya Music
Year: 2013
Sx9R5M5W1zM
PostTitle:ఒక పాదం సాంగ్ లిరిక్స్ Song:ఒక పాదం Movie:రచ్చ Music:మణిశర్మ Singers:హేమచంద్ర, మాళవిక Lyricist:చంద్రబోస్ Cast:రామ్ చరణ్, తమన్న భాటియా Label:ఆదిత్య మ్యూజిక్

ఒకపాదం మోపగలిగే చోటే చాలే ఒకరోజు జీవితాన్నే గడుపుదామే ఒకపాదం మోపగలిగే చోటే చాలే ఒకరోజు జీవితాన్నే గడుపుదామే

ఓ తమన్నా యూ ఆర్ యూ ఆర్ యూ ఆర్ మై దిల్‌కీ తమన్నా ఓ తమన్నా యూ ఆర్ యూ ఆర్ యూ ఆర్ మై దిల్‌కీ తమన్నా

హే నా హే నా హో నీ కురులే కురుకురులేనా హే నా హే నా హో నీ మాటలు క్యాడ్‌బరీయేనా హే నా హే నా ఈ నేలకు జారిన రెయిన్‌బో నువ్వేనా

నువ్వే నా రేయి పగల్ నువ్వే నా హాయి దిగుల్ గాలల్లే గుండెల్లో చేరావే చూస్తూనే శ్వాసలకే సంకెళ్లే వేశావే నువ్వే నీ కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్ మెరుపల్లే చినుకల్లే కలిశావే వస్తూనే మబ్బల్లే ముసురల్లే కమ్మావే

సరికొత్తగా జన్మిస్తున్నా నిలువెత్తుగా జతకడుతున్నా నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా

హే నా హే నా హో వన్ డే నీ ఫ్రంటే రానా హే నా హే నా హో వండర్‌లే చూపించైనా హే నా హే నా వందేళ్లకు సరిపడ సరదా అందీయనా

ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం పక్షులకే రెక్కలనే తొడగాలే మెరిసేటి చుక్కలకే చుక్కలనే చూపాలే ఒకటే ఈ సంతోషం ఒకటే మన సందేశం పువ్వులకే రంగులనే పంచాలే సెలయేటి పరుగులకే పరుగులనే పెంచాలే

అరెరెరెరెరే హరివిల్లైనా అరెరరెరరే సిరిజల్లైనా మన ఆనందానికి ఆనందించేనా

హే నా హే నా హో వన్ డే నీ ఫ్రంటే కానా హే నా హే నా హో వండర్‌లే చూపించైనా హే నా హే నా వందేళ్లకి చెరగని గురుతులు నిలిపేనా


Oka Paadam Moopa Galige Choote Chaale Ok Rooju Jeevetaane Gadupu Dhame

Ok Tammana You're You're You're My Dil Ki Tammana Ok Tammana You're You're You're My Dil Ki Tammanaaaa

Hey Na Hye Na Ho Ne Kurle Kurkure Na Hey Na Hye Na Nee Maatalu Cadbury Hey Na Hye Na Ee Nalaku Jaarina Rainbow Nuuvenaaa

Nvve Na Reyi Palgal Nvvue Na Hai Digul Galalle Gundalo Cherave Choostune Swasalake Sankalee Vesave

Nvve Ne Kanna Kalal Nvve Naa Kunna Sirul Merupalle Chinulakke Kalisave Vastunee Mabbale Musuralle Kammave

Sari Kottaga Janmistunna Nilevttuna Jata Kadutunna Ne Needallo Velugi Vastunna

Hey Na Hye Na Ho One Day Nee Front Ee Rana Hey Na Hye Na Ho Wonderle Choopinchai Na Hey Na Hye Na Vandella Ki Saripada Saradaa Andi Naa

Okatee Aa Aakasam Okatee Ee Avakasam Pakshula Ke Rekkala Ne Todagale Meriseti Chukkala Ke Chukkalane Choopale

Okate Ee Santosam Okate Mana Sandesam Puvvulake Rangulane Panchale Selayti Parugulake Parugulane Penchale

Are Are Are Harivillaina Are Are Are Sirijallina Mana Anandaniki Aanandiche Naa

Hey Na Hye Na Ho One Day Nee Front Ee Rana Hey Na Hye Na Ho Wonderle Choopinchai Na Hey Na Hye Na Vandella Cheragani Gurtulu Nilepinaaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.