Site is Under Maintenance
Please come back again in...
00 Days
00 Hours
00 Minutes
00 Seconds
Share This Site For Music Lovers

Nannu Nenu Adiga Song Lyrics - Karthikeya 2

Nannu Nenu Adiga Song Lyrics
Song: Nannu Nenu Adiga
Movie: Karthikeya 2
Music: Kaala Bhairava
Singers: Inno Genga
Lyricist: Krishna Madineni
Cast: Nikhil Siddartha, Anupama Parameswaran
Label: Zee Music Telugu
Year: 2022
xOwAKfvkoac
PostTitle:నన్ను నేను అడిగా సాంగ్ లిరిక్స్ Song:నన్ను నేను అడిగా Movie:కార్తికేయ 2 Music:కాల భైరవ Singers:ఇన్నో గెంగా Lyricist:కృష్ణ మదినేని Cast:నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ Label:జీ మ్యూజిక్ తెలుగు

అడిగా నన్ను నేను అడిగా నాకెవ్వరు నువ్వని అడిగా నిన్ను నేను అడిగానే నిన్నలా లేనని

నవ్వుతో నన్ను కోసినావె గాయమైన లేఖనే చూపుతో ఊపిరాపినావే మార్చిన కథే ఇలా

నువ్వే కదా ప్రతి క్షణం క్షణం పెదాలపై నీతో ఇలా ఇలా జగం సగం నిజం కదా

గాలి వాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లి పోకిలా ఏరు దాటి పొంగినట్ట్టుగా నన్ను ముంచి పోకలా

హుమ్మ్ రాసివున్నదో రాసుకున్నదో నీతో స్నేహం కాదు అన్నదో అవును అన్నదో ఎదో మౌనం

కురుల గాలి తగిలి నేనే చెడిపోయా మనసు దాటి రాని మాట నేను వింటున్నా

ఓ ఓ ఓఓఓ ఓఓ ఓ.. ప్రశ్న లేని బదులు నీవులే ఓ ఓ ఓఓఓ ఓఓ ఓ.. నిమిషమైన మరుపు రావులే

గాలి వాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లి పోకిలా ఏరు దాటి పొంగినట్ట్టుగా నన్ను ముంచి పోకలా


Adigaa Nannu Nenu Adiga Naakevvaru Nuvvani Adiga Ninnu Nenu Adigaane Ninnala Lenani

Navvutho Nannu Kosinave Gayamaina Lekhane Chooputho Oopiraapinaave Marchina Kathe Ila

Nuvve Kadha Prathi Kshanam Kshanam Pedhalapai Neethi Ila Ila Jagam Sagam Nijam Kadha

Gaali Vaana Thaakinattuga Nannu Thaaki Vellipokila Yeru Daati Ponginattuga Nannu Munchi Pokala

Hmmm..Raasivunnadho Raasukunnadho Neetho Sneham Kaadhu Annadho Avunu Annadho Edho Mounam

Kurula Gaali Tagili Nene Chedipoya Manasu Daati Raani Maata Nenu Vintunna

O O OOO OO O.. Prashan Leni Badhulu Neevule O O OOO OO O.. Nimishamaina Marupu Raavule


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.