Site is Under Maintenance
Please come back again in...
00 Days
00 Hours
00 Minutes
00 Seconds
Share This Site For Music Lovers

Ninnu Chudagane Song Lyrics - Loukyam

Ninnu Chudagane Song Lyrics
Song: Ninnu Chudagane
Movie: Loukyam
Music: Anup Rubens
Singers: Vijay Prakash, Mohana
Lyricist: Ananth Sriram
Cast: Gopi Chand,Rakul Preet Singh
Label: Aditya Music
Year: 2014
_EUuzLFIQyE
PostTitle:నిన్ను చూడగానే సాంగ్ లిరిక్స్ Song:నిన్ను చూడగానే Movie:లౌక్యం Music:అనూప్ రూబెన్స్ Singers:విజయ్ ప్రకాష్, మోహన Lyricist:అనంత్ శ్రీరామ్ Cast:గోపి చంద్, రకుల్ ప్రీత్ సింగ్ Label:ఆదిత్య మ్యూజిక్

నానా నాన నాన నానానా నానానా నానా నాన నాన నానానా నానానా నననననన నననననననన

హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే ఆహా.. ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే ఆ..

ఎపుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది ఈ గుండెలోన గోల ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే పక్కన నువ్వేలే నా చుట్టూ నువ్వేలే

హో.. నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే ఆహా.. ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే ఆ..

నననననన నననననననన

ఓహ్ చూపులో సూదున్నాదే కళ్లలో మందున్నాదే సూది మందేదో ఇచ్చావే హో నవ్వుతోనే నువ్వు గాలాలు వేస్తే చేపలాగా చిక్కినాదే మది

బాపురే నీ రంగు బంగారూ కదే గుర్తుకొస్తున్నాదె తెల్లార్లూ అదే.. ఎలా నీకు దూరంగా నేనుండనే..

ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే పక్కన నువ్వేలే నా చుట్టూ నువ్వేలే హో.. నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే

హో హో హో.. ఎందరో ఎదురయ్యారే ఒక్కరూ నీలా లేరే నిన్ను మించే అందం నీదే హో.. చేతికందే లాగ నువ్వుండి ఉంటే ఎంతకందేవోనె ఆ చెంపలు

ఆగలేనే నేను నిన్నే చేరాకా ఖచ్చితంగా ఉండలేనే వేరుగా ఎలా నిన్ను పొందాలో ఏమో మరి

ఎదురుగా నువ్వెలె వెనకన నువ్వెలె పక్కన నువ్వెలె నా చుత్తు నువ్వెలె ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే పక్కన నువ్వేలే నా చుట్టూ నువ్వేలే

హో.. నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే

నానా నాన నాన నానానా నానానా నానా నాన నాన నానానా నానానా


Naanaa Naana Naana Naanaanaa Naanaanaa Naanaa Naana Naana Naanaanaa Naanaanaa Nananananana Nananananananana

Ho Ninnu Chudagane Naakedo Ayyindhe Vunnattundi Pranam Neevaipe Laagindhe

Ninnu Chudagane Naakedo Ayyindhe Vunnattundi Pranam Neevaipe Laagindhe

Epudaithe Nuvvu Ala Kanipinchavo Ila Modalaindi Ee Gundelona Gola Eduruga Nuvvele Venakana Nuvvele Pakkana Nuvvele Na Chuttu Nuvvele

Ho Ninnu Chudagane Naakedo Ayyindhe Vunnattundi Pranam Neevaipe Laagindhe

Oo Chupulo Sudunnade Kallalo Mandunnade Sudi Mandedo Ichave Ho Navvutone Nuvvu Gaalalu Veste Chepalaga Chikkinaade Madi

Baapure Nee Rangu Bangaram Kaade Gurtukostunnade Pilla Nuvvane Ela Neeku Duramga Nenundane

Eduruga Nuvvele Venakana Nuvvele Pakkana Nuvvele Na Chuttu Nuvvele

Ho Ninnu Chudagane Naakedo Ayyindhe Vunnattundi Pranam Neevaipe Laagindhe

Ho Endaro Edurayyare Okkaru Neela Lere Ninnu Minche Andam Neede Ho Cheti Kande Laaga Nuvvundi Vunte Enta Kandevone Aa Chempalu

Aagalene Nenu Ninne Cheraaka Khachitam Ga Vundalene Veruga Ela Ninnu Pondalo Emo Mari

Eduruga Nuvvele Venakana Nuvvele Pakkana Nuvvele Na Chuttu Nuvvele

Ho Ninnu Chudagane Naakedo Ayyindhe Vunnattundi Pranam Neevaipe Laagindhe

Naanaa Naana Naana Naanaanaa Naanaanaa Naanaa Naana Naana Naanaanaa Naanaanaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.