Site is Under Maintenance
Please come back again in...
00 Days
00 Hours
00 Minutes
00 Seconds
Share This Site For Music Lovers

Yevandoi Nani Garu Song Lyrics - MCA

Song: Yevandoi Nani Garu
Movie: MCA
Music: Devi Sri Prasad
Singers: KS Chitra
Lyricist: Balaji
Cast: Nani, Sai Pallavi
Label: Aditya Music
Year: 2017
pQknAC9vUfA
PostTitle:ఏవండోయ్ నాని గారు సాంగ్ లిరిక్స్ Song:ఏవండోయ్ నాని గారు Movie:MCA Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:కె.యస్. చిత్ర Lyricist:బాలాజీ Cast:నాని, సాయి పల్లవి Label:ఆదిత్య మ్యూజిక్

ఏ, ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినావే చిన్ని మై డియర్ చిన్ని ఏ, రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినావే నాని మై డియర్ నాని

ఏ, రెండుజళ్ళ రిబ్బనుతో… కళ్ళగంతే కట్టినావే రెండు మూడు ఫోజులెట్టి… తెల్లార్లు కల్లోకి వస్తుంటావే అట్టాగ నువ్వంటే… ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే

ఏవండోయ్ నాని గారు హ… చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు హ… చెప్పండోయ్ చిన్ని గారు

అరె..! ఏవండోయ్ నాని గారు అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు అబ్బ… చెప్పండోయ్ వన్స్ మోర్

ఏ, పాల బూత్ దగ్గరున్నా వాలీబాల్ ఆడుతున్నా వచ్చే పోయే దారిలోన నిన్నే చూస్తున్నా

మేడ మీద బట్టలంటూ వీధిలోన కూరలంటూ ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా

బాత్ రూములో నేను లవ్ సాంగ్ పాడేసి నిన్నిట్టా పడగొట్టే ట్రైలే వేసా నీ పేరు పక్కింటి పిల్లాడికే పెట్టి బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టేసా

ఏవండోయ్ నాని గారు హ, చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు హ, చెప్పండోయ్ చిన్ని గారు అరె..! ఏవండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు

ఏ, ముద్దబంతి పువ్వులాగా ముద్దుగున్నావే బాగా ముద్దుపెట్టుకోవాలే చూపించు జాగ

నువ్వు మందుగుండులాగా నేను నిప్పుపెట్టెలాగా అంటుకుంటే ఇవ్వాళే క్రాకర్స్ పండగ

నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు నీ కొంగు జెండాలు ఎగరేసుకో నీ ఇంటి తాళాలు నా బొడ్డులో దోపి టీజర్లో లేకుండా బొమ్మేసుకో

ఏవండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గార ఏవండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు చెప్పండోయ్ వన్స్ మోర్

ష్… నాని గారు ఇట్స్ ఓకే చిన్ని గారు


Ye, Ungaraala Juttuthone Oopirantha Aapinave Chinni My Dear Chinni Ye, Rangu Raalla Kallathone Bongaramla Thippinave Nani My Dear Nani

Ye, Rendujalla Ribbon Tho Kallaganthe Kattinaave Rendu Moodu Pojuletti Thellaarlu Kalloki Vasthuntaave Attaaga Nuvvante Ittaaga Naa Ollu Guitarulaa Mogindhe

Ye, Rendujalla Ribbon Tho Kallaganthe Kattinaave Rendu Moodu Pojuletti Thellaarlu Kalloki Vasthuntaave Attaaga Nuvvante Ittaaga Naa Ollu Guitarulaa Mogindhe

Yevandoi Nani Garu Ha Chepandoy Chinni Garu Yevandoi Nani Gaaru Ha Chepandoy Chinni Garu

Arey.. Yevandoi Nani Garu Abba Chepandoy Chinni Garu Yevandoi Nani Gaaru Abba Cheppandoy Once More

Ye, Paala Boothu Dhaggarunnaa Volleyball Aaduthunnaa Vachhe Poye Dhaarilonaa Ninne Chusthunnaa

Meda Meeda Battalantu Veedhilona Kooralantu Edho Saaku Cheppi intlo Ninne Vethukuthunnaa

Bath Room Lo Nenu… Love Song Paadesi Ninnittaa Padagotte… Trial-E Vesaa Nee Peru Pakkinti Pillaadike Petti Buggalne Gattigaa Muddhettesaa

Yevandoi Nani Garu Aa Cheppandoy Chinni Garu Yevandoi Nani Garu Aa Cheppandoy Chinni Garu Arey..! Yevandoi Nani Garu Chepandoy Chinni Garu

Ye, Muddabanthi Puvvulaaga Muddugunnaave Baagaa Muddu Pettukovaale Choopinchu Jaaga Nuvvu Mandhugundulaaga Nenu Nippupettelaagaa Antukunte Ivvaale… Crackers Pandaga

Naa Gunde Pattaalu Ekkaayi Patteelu Nee Kongu Jendaalu Egaresuko Mee Inti Thaalaalu Naa Boddulo Dhopi Teaser-Lo Lekundaa Bommesuko

Yevandoi Nani Garu Cheppandoy Chinni Garu Yevandoi Nani Garu Cheppandoy Chinni Garu Arey..! Yevandoi Nani Garu Abba’ Chepandoy Chinni Garu Yevandoi Nani Garu Cheppandoy Once More

Sss Nani Garu It's Ok Chinni Garu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.