Song: Srirastu Subhamastu
Movie: Srirastu Subhamastu
Music: SS Thaman
Singers: Krishna Chaitanya
Lyricist: Ananta Sriram
Cast: Allu Sirish, Rukshar Dhillon
Label: T-Series Telugu
Year: 2016
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే
నీ గతమునే కథలుగా చదవక ముందే నీ పరిచయం అసలికాజరగక ముందే నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీవైపు తోస్తున్నదే శ్రీరస్తు శుభమస్తు అను మాట ముద్రిస్తూ ప్రియా లేఖ రాస్తున్నదే
ఆస్తు ఆస్తు నిన్నే నాకిస్తూ తధాస్థానంటూ దేవతలు వరమె ఇస్తూ చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ విజయోత్సనంటూ మన పేర శుభ లేఖేస్తు
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే
నీ గతమునే కథలుగా చదవక ముందే నీ పరిచయం అసలికాజరగక ముందే నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
వెళ్లే దారిని మల్లె గాలిని అడిగా అడిగా నీ జాడే తదుపరి ఇటు వెళ్లావని ఇటు వెళ్లాలని వెతిక వెతిక నీ నీడే
పడుతూ లేస్తూ నిను గాలిస్తూ నిమిషానికి ఓసారి జన్మించేస్తూ
శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీవైపు తోస్తున్నదే శ్రీరస్తు శుభమస్తు అను మాట ముద్రిస్తూ ప్రియా లేఖ రాస్తున్నదే
ఎన్నో రోజులు ఎన్నో వేళలు నాతో నేనే నడిచానే సొగసరి నిన్నే చుసిన నాలుగు క్షణములు అన్ని చెరిపేసి వెల్లాయే
మోస్తూ మోస్తూ నీ గురుతులు మోస్తూ నీ జ్ఞాపకంలా జీవించేస్తూ
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే
నీ గతమునే కథలుగా చదవక ముందే నీ పరిచయం అసలికాజరగక ముందే నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
Nuvvevaranu Vivaramu Chevulaku Theliyaka Mundhe Nuvu Kadhilina Guruthulu Kanulanu Kalavaka Mundhe
Ni Gathamune Kadhaluga Chadhavaka Mundhe Ni Parichayam Asalika Jaragaka Mundhe Na Manasu Ipudenduku Neekai Parugulu Theesthundhe
Srirastu Srirastu Subhamastu Shubhamastu
Srirastu Subhamastu Ani Nannu Deevisthu Neevaipu Thoosthunnadhe Srirastu Subhamastu Anu Maata Mudristhu Priya Lekha Raasthunnadhe
Asthu Asthu Ninne Naakisthu Thadasthanti Devathalu Varameisthu Choosthu Choosthu Naa Thapane Choosthu Vijayosthantu Mana Peru Shubha Lekhesthu
Nuvvevaranu Vivaramu Chevulaku Theliyaka Mundhe Nuvu Kadhilina Guruthulu Kanulanu Kalavaka Mundhe
Ni Gathamune Kadhaluga Chadhavaka Mundhe Ni Parichayam Asalika Jaragaka Mundhe Na Manasu Ipudenduku Neekai Parugulu Theesthundhe
Velle Daarini Malle Galini Adiga Adiga Nee Jaade Thadupari Etu Vellavani Etu Vellalani Vethika Vetika Nee Neede
Paduthu Lesthu Ninu Gaalisthu Nimishanikosaari Janminchesthu
Srirastu Subhamastu Ani Nannu Deevisthu Neevaipu Thoosthunnadhe Srirastu Subhamastu Anu Maata Mudristhu Priya Lekha Raasthunnadhe
Enno Rojulu Enno Velalu Naatho Nene Nadichanee Sogasari Ninne Chusina Nalugu Kshanamulu Anni Chesripesi Vellave
Mosthu Mosthu Nee Guruthulu Mosthu Nee Gnapakamla Jeevinchesthu