Song: Oorike Alaa
Movie: Majnu
Music: Gopi Sundar
Singers: Haricharan
Lyricist: Srimani
Cast: Nani, Anu Emmanuel, Riya Suman
Label: Lahari Music - T-Series
Year: 2016
ఊరికే అలా ఊపిరాపకే ఉన్నప్రేమను లేదంటూ ఉరి తీయకే కోపమా నా మీదే సొంతవాడితో పంతమెందుకే నా మనస్సును దూరంగ విసిరేయకే నేరమేం చేసిందే
ప్రాణంగా నిన్నే ప్రేమించానే బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుండే గుండెలో
ఊరికే అలా ఊపిరాపకే ఉన్నప్రేమను లేదంటూ ఉరి తీయకే కోపమా నా మీదే
పెదాలపైన పదాలుకాని నిజాన్ని చూసాను నీ కళ్లలో ఎదంత నన్నే దాచావుగాని అబద్దమంటావు ఈ వేళలో అంతులేనంత… ప్రేమంతా ఏదే ఇపుడు ఏ కొంచము కానరాదే నటనలు వదలవే… నిన్నటిలా నువ్వు లేవే
ప్రాణంగా నిన్నే ప్రేమించానే బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుండే గుండెలో
ఊరికే అలా ఊపిరాపకే ఉన్నప్రేమను లేదంటూ ఉరి తీయకే కోపమా నామీదే
ఓ, వీడుకోలని నిన్ను వీడినా వాడిపోదులే ఎదలోని నీ సంతకం నువ్వు నా జీవితం (జీవితం)
ఓ, ఒంటి దారిలో… జంట నీడగా తోడు ఉండదా… ఇన్నాళ్ల నీ జ్ఞాపకం మరువదె నా ప్రాణం ( ప్రాణం )
అనుకుంటే అన్ని జరిగేదెలా ( జరిగేదెలా )
నిజమయ్యే వీలే లేకున్నా నీ కలలో జీవించనా ( జీవించనా )
ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే, ( జీవించినా ) కోపమా నా మీదే ( జీవించనా… జీవించనా )
Oorike Alaa Oopirapake Unna Premanu Ledhantu Uri Teeyake Kopama Naa Meedhe
Sonthavaaditho Panthamenduke Naa Manassunu Dhooranga Visireyake Neramem Chesindhe
Praanamga Ninne Preminchaane Baanamlaa Gaayam Cheyyoddhe Nuvvunde Gundelo
Oorike Alaa Oopirapake Unna Premanu Ledhantu Uri Teeyake Kopama Naa Meedhe
Pedaalapaina Padaalukaani Nijaanni Choosaanu Nee Kallalo Edhantha Nanne Daachaavu Gaani Abaddhamantaavu Ee Velalo
Anthulenantha Premantha Edhe Ipudu Ye Konchamu Kaanaraadhe Natanalu Vadhalave Ninnatilaa Nuvvu Leve
Praanamga Ninne Preminchaane Baanamlaa Gaayam Cheyyoddhe Nuvvunde Gundelo
Oorike Alaa Oopirapake Unna Premanu Ledhantu Uri Teeyake Kopama Naa Meedhe
Oo, Veedukolani Ninnu Veedina Vaadipodhule Edhaloni Nee Santhakam Nuvvu Naa Jeevitham ( Jeevitham )
Oo, Onti Daarilo… Janta Needaga Thodu Undadhaa… Innaalla Nee Gnapakam Maruvadhe Na Praanam ( Praanam )
Anukunte Anni Jarigedhela ( Jarigedhela )
Nijamayye Veele Lekunnaa Nee Kalalo Jeevinchanaa ( Jeevinchanaa )
Oorike Alaa Oopiraapake Unna Premanu Ledhantu Uritheeyake (Jeevinchanaa) Kopama Naa Meedhe ( Jeevinchanaa… Jeevinchanaa )
