Site is Under Maintenance
Please come back again in...
00 Days
00 Hours
00 Minutes
00 Seconds
Share This Site For Music Lovers

Next Enti Song Lyrics - Nenu Local

Song: Next Enti
Movie: Nenu Local
Music: Devi Sri Prasad
Singers: Sagar, Ranina Reddy
Lyricist: Chandrabose
Cast: Nani, Keerthy Suresh
Label: Aditya Music
Year: 2017
50TqEVje1X0
PostTitle:నెక్స్ట్ ఏంటి సాంగ్ లిరిక్స్ Song:నెక్స్ట్ ఏంటి Movie:నేను లోకల్ Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:సాగర్, రాణిని రెడ్డి Lyricist:చంద్రబోస్ Cast:నాని, కీర్తి సురేష్ Label:ఆదిత్య మ్యూజిక్

ఏ, బీ.ఎ పాసైనా అరె, ఎం.ఎ పాసైనా బీ.టెక్ పాసైనా మరి ఎం.టెక్ పాసైనా కంగ్రాట్స్ అయ్యో సూపర్ భయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫులిష్ ప్రశ్నేంటి? నెక్స్ట్ ఏంటి? అంటూ గోలేంటి?

ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా పరీక్షలన్నీ చించేశావని ప్రైజింగ్ మానేసి అరె, వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్కేంటి? నెక్స్ట్ ఏంటి? ఈ గోలేంటి?

కోదాడ తరువాత బెజవాడ వస్తుందంటాం ఈ కోర్సే పూర్తయ్యాక నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం, ఆహా

ఇంటర్వెల్ తరువాత క్లైమాక్సే ఊహించేస్తాం ఇంజినీరింగ్ ఐపోయాక నెక్స్ట్ ఏంటి ఎట్టా ఊహిస్తాం

బుల్బ్ ని చేసే టైంలో ఎడిసన్ గారిని కలిసేసి నెక్స్ట్ ఏంటంటే పారిపోడా బుల్బ్ ని వదిలేసి

అరె, అంతటోళ్లకే ఆన్సర్ తెలియని ప్రశ్నను తెచ్చేసి ఇట్టా మా మీద రుద్దేస్తే మా ఈ బ్రతుకుల గతి ఏంటి నెక్స్ట్ ఏంటి..? ఈ గోలేంటి..?

ప్యారులో పడిపోయాక బ్రేకప్పో పెల్లో ఖాయం, ఆహ ఈ పట్టా చేపట్టాక నెక్స్ట్ ఏంటో ఏమంటాం, ఆహ

సిల్వర్ మెడలొచ్చాక గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం ఈ డిగ్రీ దొరికేశాక నెక్స్ట్ ఏంటని చెప్పడమెవడి తరం

బ్రాండెడ్ బట్టలకోసం డబ్బులు ఇవ్వాళా ఏంటి బీరు బిర్యానికై చిల్లర కావాలా ఏంటి ఇట్టా పనికొచ్చేటి ప్రశ్నలు అస్సలు అడగరు మీరెంటి పైగా నెక్స్ట్ ఏంటంటూ చెయ్యని తప్పుకు మాకీశిక్షేంటి

నెక్స్ట్ ఏంటి? అంట ఈ గోలేంటి? మంట నెక్స్ట్ ఏంటి? ఏయ్ నెక్స్ట్ ఏంటి? అబ్భా హెయ్ డుర్ ర


Ye, BA Pass Ayinaa Are, MA Pass Ayinaa B.Tech Pass Ayinaa Mari M.Tech Paasainaa Congrats Ayyo Super Bhayyo Anadam Maanesi Manake Teliyani Future Gurinchi Foolish Prashnenti..? Next Enti..? Antu Golenti..?

Intlo Nannainaa Vantintlo Ammaina Paper Boy Ayinaa Facebook Lo Friend Ayinaa Pareekshalanni Chincheshaavani Prizing Maanesi Are, Vachhina Maarkulu Marichela Ee Question Mark Enti? Next Enti? Ee Golenti?

Kodada Tharuvatha Bejawada Vasthundantaam, Aaha Ee Course Ye Poorthayyaaka Next Ento Em Chebuthaam, Aaha

Interval Tharuvatha Climax Vasthundhantaam Engineering ipoyaaka Next Enti Ettaa Oohisthaam

Bulbni Chese Time Lo Edison Gaarini Kalisesi Next Entante Paaripodaa Bulb Ni Vadilesi

Are, Anthatollake Answer Teliyani Prashnanu Techhesi Ittaa Maa Meeda Ruddhesthe Maa Ee Brathukula Gathi Enti Next Enti..? Ee Golenti..?

Pyaarulo Padipoyaaka Breakup O Pello Khaayam, Aaha Ee Pattaa Chepattaaka Next Ento Emantaam, Aaha

Silver Medalochhaaka Gold Medal Aashisthuntaam Ee Degree Dhorikeshaaka Next Entani Cheppadamevadi Tharam

Branded Battala Kosam Dabbulu Ivvaala Enti Beeru BiryaniKai Chillara Kaavala Enti Ittaa Panikochheti Prashnalu Assalu Adagaru Meerenti Paiga Next Entantu Cheyyani Thappuku Maakeeshikshenti

Next Enti..? Anta Ee Golenti..? Manta Next Enti..? Aeyy Next Enti..? Abbaa Heyy Durrraa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.