Site is Under Maintenance
Please come back again in...
00 Days
00 Hours
00 Minutes
00 Seconds
Share This Site For Music Lovers

Anu Anu Anu Song Lyrics - Srirastu Subhamastu

Song: Anu Anu Anu
Movie: Srirastu Subhamastu
Music: SS Thaman
Singers: SS Thaman
Lyricist: Srimani
Cast: Allu Sirish, Lavanya Tripathi
Label: T-Series Telugu
Year: 2016
K9SEXQ9L6h0
PostTitle:అను అను అను సాంగ్ లిరిక్స్ Song:అను అను అను Movie:శ్రీరస్తు శుభమస్తు Music:యస్. థమన్ Singers:యస్. థమన్ Lyricist:శ్రీమణి Cast:అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి Label:టి-సిరీస్ తెలుగు

వాలు కళ్ళతో చూసిందే తిప్పి గాయామే చేసిందే ఈ మాయే నిజమేనా

చూసిన లేనా నే చూసాననుకున్నానా ఈ చిన్నారి నవ్వే వచ్చి నన్నే గుచ్చిందే

ఉన్నానా లేనా నే నున్న ననుకున్నానా నీ గుండెల్లో చోటే వచ్చి నన్నే పిలిచిందే

అను అను అను ఐ లవ్ యు నే అను ఈ మాట కోసం వేచున్నా నేను విను విను విను నే లోనే ఉన్నను నీ గుండెల్లోనే కూర్చునా నేను

చంపేస్తూ చిరు నవ్వేసి ప్రాణం పోస్తావే ఒంపేస్తూ మల్లి నువ్వే దోసిలి పడతానే

తెంపేస్తూ సంకెళ్ళేసి తలుపేస్తూ తలపే తీసి నన్నే నువ్వేం చేస్తున్నావే

చూసిన లేనా నే చూసాననుకున్నానా ఈ చిన్నారి నవ్వే వచ్చి నన్నే గుచ్చిందే

ఉన్నానా లేనా నే నున్న ననుకున్నానా నీ గుండెల్లో చోటే వచ్చి నన్నే పిలిచిందే

అను అను అను ఐ లవ్ యు నే అను ఈ మాట కోసం వేచున్నా నేను విను విను విను నే లోనే ఉన్నను నీ గుండెల్లోనే కూర్చునా నేను

చంపేస్తూ చంపేస్తూ చంపేస్తూ చంపేస్తూ ఒంపేస్తూ ఒంపేస్తూ ఒంపేస్తూ ఒంపేస్తూ

చంపేస్తూ చిరు నవ్వేసి ప్రాణం పోస్తావే ఒంపేస్తూ మల్లి నువ్వే దోసిలి పడతానే

గాలి తోటి గొడవయేనే శ్వాస తీయలేదని నీటి తోటి గొడవయేనే నాకు దాహమే లేదని

చిరునవ్వే అలిగిందే తన తోటి పని లేదని తనువంతా వైరాలో నీ బానిస నేన్నని

హే చూసిన లేనా నే చూసాననుకున్నానా ఈ చిన్నారి నవ్వే వచ్చి నన్నే గుచ్చిందే

చూసారా కన్నా నీ గుండెల్లోనే ఉన్న నా మనసారా నిన్నే నాలో చూశానంటున్న

చెప్పాలని ఉన్న అలుసై పోతాననుకున్నా నా మౌనాన్నే చదివేస్తానని కలలే కన్ననా

అను అను అను నీ కోపం చూసాను నీ ప్రేమని కూడా చూస్తున్న నేను

విను విను విను నీ పంతం అయ్యాను నీ సొంతం కూడా అవుతున్న నేను


Vaalu Kallatho Choosinde Theepi Gayame Chesinde Ee Haaye Nizamena

Choosana Lena Ne Choosananukunnana Ee Chinnari Navve Vachi Nanne Guchinde

Unnana Lena Nenunna Nanukunnana Nee Gundello Chote Vachi Nanne Pilichinde

Anu Anu Anu I Love You Ne Anu Ee Mata Kosam Vechunna Nenu Vinu Vinu Vinu Neelone Unnanu Nee Gundellone Koorchunna Nenu

Champesthu Chirunavvesi Pranam Postave Ompesthu Malli Nuvve Dosili Padathave

Thempestu Sankellesi Thalupesthu Thalape Theesi Nanne Nuvvem Chestunnave

Choosana Lena Ne Choosananukunnana Ee Chinnari Navve Vachi Nanne Guchinde

Unnana Lena Nenunna Nanukunnana Nee Gundello Chote Vachi Nanne Pilichinde

Anu Anu Anu I Love You Ne Anu Ee Mata Kosam Vechunna Nenu Vinu Vinu Vinu Neelone Unnanu Nee Gundellone Koorchunna Nenu

Chamepesthu Chamepesthu Chamepesthu Chamepesthu Ompesthu Ompesthu Ompesthu Ompesthu

Champesthu Chirunavvesi Pranam Postave Ompesthu Malli Nuvve Dosili Padathave

Gaali Thoti Godavayane Swaasa Theeyaledani Neeti Thoti Thaguvayane Naaku Dahame Ledani

Chirunavve Aligindhe Thana Thoti Pani Ledhani Thanuvantha Vairale Nee Banise Nenanee

Hey Choosana Lena Ne Choosananukunnana Ee Chinnari Navve Vachi Nanne Guchinde

Choosara Kanna Nee Gundellone Unna Na Manasara Ninne Nalo Choosanantunna

Cheppalani Unna Alusaipotha Nanukunna Na Mounanne Chadivestavani Kalale Kannana

Anu Anu Anu Nee Kopam Choosanu Nee Premanu Kooda Choostunna Nenu

Vinu Vinu Vinu Nee Pantam Ayyanu Nee Sontam Kooda Avthunna Nenu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.